(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 085

॥ శ్రీః ॥
2.85. అధ్యాయః 085
Mahabharata - Sabha Parva - Chapter Topics
భీషమద్రోణాదీనాం ద్యూతసభాప్రవేశః॥ 1॥ ద్యూతీపక్రమః॥ 2॥ యుధిష్ఠిరేణ పణీకృతానాం సర్వవస్తూనాం శకునినా అపహారః॥ 3॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

ఉపోహ్యమానే ద్యూతే తు రాజానః సర్వ ఏవ తే।
ధృతరాష్ట్రం పురస్కృత్య వివిశుస్తాం సభాం తతః॥ 2-85-1(14720)
భీష్మో ద్రోణః కృపశ్చైవ విదురశ్చ మహామతిః।
నాతిప్రీతేన మనసా తేఽన్వవర్తంత భారత॥ 2-85-2(14721)
తే ద్వంద్వశః పృథచ్కైవ సింహగ్రీవా మహౌజసః।
సింహాసనాని భూరిణీ విచిత్రాణి చ భేజిరే॥ 2-85-3(14722)
శుశుభే సా సభా రాజన్రాజభిస్తైః సమాగతైః।
దేవైరివ మహాభాగైః సమవేతైస్త్రివిష్టపం॥ 2-85-4(14723)
సర్వే వేదవిదః శూరాః సర్వే భాస్వరమూర్తయః।
ప్రవర్తత మహారాజ సుహృద్ద్యూతమనంతరం॥ 2-85-5(14724)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-85-6x(1560)
అయం బుహధనో రాజన్సాగరావర్తసంభవః।
మణిర్హారోత్తరః శ్రీమాన్కనకోత్తమభూషణః॥ 2-85-6(14725)
ఏతద్రాజన్మమ ధనం ప్రతిపాణోఽస్తి కస్తవ।
యేన మాం త్వం మహారాజ ధనేన ప్రతిదీవ్యసే॥ 2-85-7(14726)
దుర్యోధన ఉవాచ॥ 2-85-8x(1561)
సంతి మే మణయశ్చైవ ధనాని సుబహూని చ।
మత్సరశ్చ న మేఽర్థేషు జయస్వైనం దురోదరం॥ 2-85-8(14727)
వైశంపాయన ఉవాచ॥ 2-85-9x(1562)
తతో జగ్రాహ శకునిస్తానక్షానక్షతత్త్వవిత్।
జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత॥ 2-85-9(14728)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-85-10x(1563)
మత్త కైతకేనైవ యజ్జితోఽస్మి దురోదరే।
శకునే హంత దీవ్యామో గ్లహమానాః పరస్పరం॥ 2-85-10(14729)
సంతి నిష్కసహస్రస్య భాండిన్యో భరితాః శుభాః।
కోశో హిరణ్యమక్షయ్యం జాతరూపమనేకశః।
ఏతద్రాజన్మమ ధనం తేన దీవ్యాంయహం త్వయా॥ 2-85-11(14730)
వైశంపాయన ఉవాచ॥ 2-85-12x(1564)
కౌరవాణాం కులకరం జ్యేష్ఠం పాండవమచ్యుతం।
ఇత్యుక్తః శకునిః ప్రాహ జితమిత్యేవ తం నృపం॥ 2-85-12(14731)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-85-13x(1565)
అయం సహస్రసమితో వైయాఘ్రః సుప్రతిష్ఠితః।
సుచక్రోపస్కరః శ్రీమాన్కింకిణీజాలమండితః॥ 2-85-13(14732)
సంహ్రాదనో రాజరథో య ఇహాస్మానుపావహత్।
జౌత్రో రథవరః పుణ్యో మేఘసాగరనిః స్వనః॥ 2-85-14(14733)
అష్టౌ యం కురరచ్ఛాయాః సదశ్వా రాష్ట్రసంమతాః।
వహంతి నైషాం ముచ్యేత పదాద్భూమిముపస్పృశన్।
ఏతద్రాజంధనం మహ్యం తేన దీవ్యాంయహం త్వయా॥ 2-85-15(14734)
వైశంపాయన ఉవాచ॥ 2-85-16x(1566)
ఏవం శ్రుత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రితః।
జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత॥ 2-85-16(14735)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-85-17x(1567)
శతం దాసీసహస్రాణి తరుణ్యో హేమభద్రికాః।
కంబుకేయూరధారిణ్యో నిష్కకంఠ్యః స్వలంకృతాః॥ 2-85-17(14736)
మహార్హమాల్యాభరణాః సువస్త్రాశ్చందనోక్షితాః।
మణీన్హేమ చ బిభ్రత్యశ్చతుఃషష్టివిశారదాః॥ 2-85-18(14737)
అనుసేవాం చరంతీమాః కుశలా నృత్తసామసు।
స్నాతకానామమాత్యానాం రాజ్ఞాం చ మమ శాసనాత్।
ఏతద్రాజన్మమ ధనం తేన దీవ్యాంయహం త్వయా॥ 2-85-19(14738)
వైశంపాయన ఉవాచ॥ 2-85-20x(1568)
ఏతచ్ఛుత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రితః।
జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత॥ 2-85-20(14739)
యుధిష్ఠిర ఉవాచ। 2-85-21x(1569)
ఏతావంతి చ దాసానాం సహస్రాణ్యుత సంతి మే।
ప్రదక్షిణానులోమాశ్చ ప్రావారవసనాః సదా॥ 2-85-21(14740)
ప్రాజ్ఞా మేధావినో దాంతా యువానో మృష్టకుండలాః।
పాత్రీహస్తా దివారాత్రమతిథీన్భోజయంత్యుత।
ఏతద్రాజన్మమ ధనం తేన దీవ్యాంయహం త్వయా॥ 2-85-22(14741)
వైశంపాయన ఉవాచ॥ 2-85-23x(1570)
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రితః।
జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరభాషత॥ 2-85-23(14742)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-85-24x(1571)
సహస్రసంఖ్యా నగా మే మత్తాస్తిష్ఠంతి సౌబల।
హేమకక్షాః కృతాపీడాః పద్మినో హేమమాలినః॥ 2-85-24(14743)
సుదాంతా రాజవహనాః సర్వశబ్దక్షమా యుధి।
ఈషాదంతా మహాకాయాః సర్వే చాష్టకరేణవః॥ 2-85-25(14744)
సర్వే చ పురభేత్తారో నవమేఘనిభా గజాః।
ఏతద్రాజన్మమ ధనం తేన దీవ్యాంయహం త్వయా॥ 2-85-26(14745)
వైశంపాయన ఉవాచ॥ 2-85-27x(1572)
ఇత్యేవంవాదినం పార్థం ప్రహసన్నివ సౌబలః।
జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత॥ 2-85-27(14746)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-85-28x(1573)
రథాస్తావంత ఏవేమే హేమదండాః పతాకినః।
హయైర్వినీతైః సంపన్నా రథిభిశ్చిత్రయోధిభిః॥ 2-85-28(14747)
ఏకైకో హ్యత్ర లభతే సహస్రపరమాం భృతిం।
యుధ్యతోఽయుధ్యతో వాపి వేతనం మాసకాలికం।
ఏతద్రాజన్మ ధనం తేన దీవ్యాంయహం త్వయా॥ 2-85-29(14748)
వైశంపాయన ఉవాచ॥ 2-85-30x(1574)
ఇత్యేవముక్తే వచనే కృతవైరో దురాత్మవాన్।
జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత॥ 2-85-30(14749)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-85-31x(1575)
అశ్వాంస్తిత్తిరికల్మాషాన్గాంధర్వాన్హేమమాలినః।
దదౌ చిత్రరథస్తుష్టో యాంస్తాన్గాండీవధన్వనే॥ 2-85-31(14750)
యుద్ధే జితః పరాభూతః ప్రీతిపూర్వమరిందమః।
ఏతద్రాజన్మమ ధనం తేన దీవ్యాంయహం త్వయా॥ 2-85-32(14751)
వైశంపాయన ఉవాచ॥ 2-85-33x(1576)
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రితః।
జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత॥ 2-85-33(14752)
యుధిష్ఠిర ఉవాచ॥ 2-85-34x(1577)
రథానాం శకటానాం చ శ్రేష్ఠానాం చాయుతాని మే।
యుక్తాన్యేవ హి తిష్ఠంతి వాహైరుచ్చావచైస్తథా॥ 2-85-34(14753)
ఏవం వర్ణస్య వర్ణస్య సముచ్చీయ సహస్రశః।
యథా సముదితా వీరాః సర్వే వీరపరాక్రమాః॥ 2-85-35(14754)
క్షీరం పిబంతస్తిష్ఠంతి భుంజానాః శాలితండులాన్।
షష్టిస్తాని సహస్రాణి సర్వే విపులవక్షసః।
ఏతద్రాజన్మమ ధనం తేన దీవ్యాంయహం త్వయా॥ 2-85-36(14755)
వైశంపాయన ఉవాచ॥ 2-85-37x(1578)
ఏతచ్ఛ్రత్వా వ్యవసితో నికృతి సముపాశ్రితః।
జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాషత॥ 2-85-37(14756)
యుధిష్ఠిర ఉవాచ। 2-85-38x(1579)
తాంరలోహైః పరివృతా నిధయో యే చతుః శతాః।
పంచద్రౌణిక ఏకైకః సువర్ణస్యాహతస్య వై॥ 2-85-38(14757)
జాతరూపస్య ముఖ్యస్య నార్ఘో యస్య హి భారత।
ఏతద్రాజన్మమ ధనం తేన దీవ్యాంయహం త్వయా॥ 2-85-39(14758)
వైశంపాయన ఉవాచ॥ 2-85-40x(1580)
ఏతచ్ఛ్రుత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రితః।
జితమిత్యేవ శకునిర్యుధిష్ఠిరమభాపతః॥ ॥ 2-85-40(14759)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి పంచాశీతితమోఽధ్యాయః॥85 ॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-85-8 దురోదరం పణం॥ 2-85-11 భాండిన్యో మంజషాః॥
2-85-17 కంబవః శంఖవలయాని। నిష్పో వక్షోభూషణం॥
2-85-18 చతుష్షష్టికలాసు విశారదాః॥
2-85-19 నృత్తసామసు నర్తనే గీతివిశేషేషు చ॥
2-85-24 కృతపీడాః కృతభూషణాః॥
2-85-25 ఈషా లాంగలదండః। అష్టకరేణవః, అష్టహస్తినీకాః॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.